Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ కేక్ తయారు చేసిన బెంగుళూరు వాసులు... గిన్నిస్ రికార్డు

పండగలు పార్టీలంటే మొదట గుర్తుకొచ్చేది కేక్. అలా అన్ని సందర్భాలలో ఉపయోగించే కేక్‌ మహా అయితే ఒకటి లేదా రెండు కిలోలుంటుంది. మరీ మించిపోతే పది కిలోల బరువు వరకు ఉంటుంది. అయితే వెయ్యి కిలోల బరువుండే కేక్‌‌న

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (10:01 IST)
పండగలు పార్టీలంటే మొదట గుర్తుకొచ్చేది కేక్. అలా అన్ని సందర్భాలలో ఉపయోగించే కేక్‌ మహా అయితే ఒకటి లేదా రెండు కిలోలుంటుంది. మరీ మించిపోతే పది కిలోల బరువు వరకు ఉంటుంది. అయితే వెయ్యి కిలోల బరువుండే కేక్‌‌ని ఎప్పుడైనా చూశారా... అవును ఇలాంటి కేక్‌ బెంగళూరులో తయారైంది. అదేనగరానికి చెందిన పూనం అంకుర్‌, డ్యానిష్‌ ఆలి, అర్చన, నిధి బాగ్రిలు దీన్నిరూపొందించారు. 
 
బెంగళూర్‌లో తయారైన ఈ భారీ ''డర్ట్‌ ఫుడ్డింగ్‌ కేక్''ను అక్కడి పార్క్‌ హోటల్‌లో ప్రదర్శించారు. అంతేకాదు గిన్నిస్‌ రికార్డుల సంస్థకు చెందిన రిషినాథ్‌ దీన్ని అతిపెద్ద కేక్‌గా రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. శనివారం రాత్రి 9.00 గంటలకు మొదలుపెట్టిన ఈ కేక్‌ ఆదివారం ఉదయం 9.00 గంటల సమయానికి పూర్తయిందని పూనం అంకుర్‌, డ్యానిష్‌ ఆలి, అర్చన, నిధి బాగ్రి తెలిపారు.

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments