Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా యూపీ మూడో దశ పోలింగ్... విజయం మాదే : రాజ్‌నాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం లక్నోలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఓటు హక్క

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (10:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం లక్నోలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 
 
కాగా మూడో విడత పోలింగ్‌లో తాము ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని, మిగతా పార్టీలకన్నా సీట్ల పంపకాల సమీకరణ తమకు కలిసొచ్చే అంశమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. యూపీ మూడోదశ పోలింగ్‌లో 69 స్థానాలకు గానూ మొత్తం 826 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments