Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు వంటరాదని విడాకులు తీసుకుంటారా.. నో.. నో: కేరళ కోర్టు

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (11:40 IST)
వైవాహిక జీవితంలో చాలా మంది మహిళలకు వంట చేయడం రాదు. అలాగని వాళ్లకు భర్తలో విడాకులు మంజూరు చేయడం ఏమాత్రం సబబు కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యకు వంట చేయడం రాకపోతే.. క్రూరత్వంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. 
 
భార్యకు రుచికరంగా వంట చేయడం రాదని కోర్టుకెక్కిన భర్త వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఏకపక్షంగా విడాకుల నిర్ణయం తీసుకోదని స్పష్టం చేసింది. భార్యకు వంట, వార్పు రాదనే సాకుతో ఆమెను వదిలించుకోవాలని.. శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న ఓ భర్తకు కేరళ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. 
 
కేరళలోని అయంతోల్‌కి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో 2012లో వివాహం జరిగింది. కానీ ఆమెకు వంటరాదనే కారణంగా అయంతోల్ విడాకులు తీసుకోవాలనుకున్నాడు. కానీ కేరళ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments