Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IndiasMostLovedCEO... రజినీకాంత్..? ముఖేష్ అంబానీయా...? కబాలి నిప్పురా...?

సామాజిక నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక ఏ విషయంపైన అయినా ప్రపంచం నలుమూలల నుంచి ఇట్టే చర్చ తెచ్చేసి దాన్ని ఓ రేవుకు తెచ్చేయడం కనిపిస్తుంది. తాజాగా ట్విట్టర్లో #IndiasMostLovedCEO పైన చర్చ జరుగుతోంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఈఒ ఎవరూ అంటూ కొనసాగు

Webdunia
సోమవారం, 25 జులై 2016 (16:16 IST)
సామాజిక నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక ఏ విషయంపైన అయినా ప్రపంచం నలుమూలల నుంచి ఇట్టే చర్చ తెచ్చేసి దాన్ని ఓ రేవుకు తెచ్చేయడం కనిపిస్తుంది. తాజాగా ట్విట్టర్లో #IndiasMostLovedCEO పైన చర్చ జరుగుతోంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఈఒ ఎవరూ అంటూ కొనసాగుతున్న చర్చపైన ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 
 
కబాలి చిత్రం విడుదల నేపధ్యంలో చాలామంది రజినీకాంత్ అనుకుంటున్నామని రాస్తుంటే మరికొందరు వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు సచిన్ టెండూల్కర్ కు మించినవారు లేరు అంటూ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆయా కంపెనీలను లాభాల బాటలో పయనింపజేస్తున్న సీఈఓల గురించి కూడా చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద కబాలి చిత్రం పుణ్యమా అని రజినీకాంత్ పేరును అలా వాడేసుకుంటున్నారు మరి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments