Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

ఐవీఆర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (22:30 IST)
కుంభమేళా సమయంలో పూసలు అమ్ముకుంటూ కెమేరా కంటికి చిక్కి వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియాలో ఇప్పటికీ పాపులర్. వెండితెర ఆఫర్ కొట్టేసిన ఈ అమ్మాయి ప్రతిరోజూ తన రీల్స్‌ను పంచుకుంటూనే ఉంటుంది. మోనాలిసా పంచుకునే రీల్స్ చూస్తూ ఆమెకి అభిమానులుగా మారేవారు క్రమంగా పెరుగుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... ఏం జరిగిందో ఏమోగానీ మోనాలిసా ఏడుస్తూ కనిపించింది. ఆమె విపరీతంగా ఏడుస్తున్నట్లు కనిపించే వీడియో వైరల్ అవుతోంది. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా వున్నారు.
 
వైరల్ వీడియోలో మోనాలిసా మొదట ఒక గదిలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తుంది. తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు రాగానే ఏడవడం ప్రారంభిస్తుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు ఆగినట్లు లేవు. మోనాలిసా ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
 
తనతో సినిమా తీస్తానన్న డైరెక్టర్ అత్యాచారం కేసులో ఇరుక్కోవడంతో మోనాలిసా సినీ ఆశలు గల్లంతయ్యాయని ఏడుస్తున్నట్లుందని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరైతే... మళ్లీ పూసలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందేమోనని బాధపడుతోందని కామెంట్లు చేస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mona lisa ❤️❤️❤️ (@mona_lisa_0007)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments