Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతికి మానసిక చికిత్సా?.. ఆమెకేమైంది? (video)

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (09:21 IST)
దక్షిణాది అందాల భామ శ్రుతిహాసన్ ఆరోగ్యం పట్ల ఆమె అభిమానులు తెగ ఇదైపోతున్నారు.  'మూడేళ్ల నుంచి మానసిక ఆరోగ్యంపై ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా. మానసిక ఆరోగ్యం విషయంలో కొన్ని టూల్స్‌, ధ్యానం నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. అవసరమైన వాళ్లంతా ఈ థెరపీ చేయించుకోవాలని కూడా సూచిస్తున్నా' అంటూ ఆమే స్వయంగా చెప్పడమే ఇందుకు కారణమైంది.

శ్రుతి హాసన్‌ తన మనసులో ఉన్న విషయాన్ని ఏదైనా సరే బహిరంగంగానే చెప్పేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను కూడా ఇటీవల ఎక్కువగా పంచుకుంటోంది. ఇటలీకి చెందిన మైఖేల్‌తో ఈమె సహజీవనం చేసేది.

ఆయనకి దూరమైనట్టు చెప్పి పూర్తిగా ఆ వ్యక్తితో బంధాలను తెంచేసుకుంది. తాను మద్యానికి బానిస అయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం తన ఆరోగ్య రీత్యా అల్కహాల్‌కు దూరమైనట్టు చెప్పింది.

ఈ నేపథ్యంలో తాను మానసిక ఆరోగ్యం కోసం చికిత్స తీసుకుంటున్నానని తాజాగా వెల్లడించడంతో ఆమె అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె ముంబయిలో ఉంటోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments