Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. ఇద్దరూ విషం తాగారు.. చివరికి?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:31 IST)
దేశంలో కరోనా విజృంభిస్తున్నా... కామాంధుల్లో మార్పు రాలేదు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి దూరంగా వుండేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. కానీ కామాంధులు మాత్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. వారిలో మార్పు రావట్లేదు. కఠినమైన చట్టాలు వచ్చినా ఫలితం శూన్యం. 
 
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న జల్పాయిగురి జిల్లాలో ఈ దారుణం జరిగింది. 
 
16, 14 ఏళ్ల అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఇద్దరూ ఇంటికి వచ్చి విషం తాగారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments