Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు: సొంతపార్టీకి మోడీ లీక్ చేశారా? కోటి రూపాయల డిపాజిట్.. అధి నల్లడబ్బా?

పెద్ద నోట్ల రద్దు వ్యవహారానికి రాజకీయ రంగు పులుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దుకు ముందే బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ నేత తన అకౌంట్లోకి కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు గల ఆధారాలు వెలుగులో

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (14:46 IST)
పెద్ద నోట్ల రద్దు వ్యవహారానికి రాజకీయ రంగు పులుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దుకు ముందే బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ నేత తన అకౌంట్లోకి కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు గల ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. తద్వారా నోట్ల రద్దు వల్ల బీజేపీ నేతలు లాభపడ్డారంటూ కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు తీవ్ర ఆరోపణల్లో నిజమున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నెల 8న బీజేపీ నేత చేసిన ముందస్తు డిపాజిట్ వివరాలు ప్రస్తుతం బయటపడ్డాయి. సొంతపార్టీకి లీకులిచ్చిన తర్వాతే మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. అయితే ఈ వార్తలను బెంగాల్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఖండించారు. ఇదేమీ బ్లాక్‌మనీ కాదని, పార్టీకి వచ్చిన ఫండ్ అని, దీనిపై విచారణ జరిపిస్తే అధికారులకు లావాదేవీల డీటేల్స్ ఇస్తామని దిలీప్ ఘోష్ సవాల్ విసిరారు. అయితే నరేంద్ర మోడీ ప్రకటన ముందుగానే తెలుసుకుని డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశారని సీపీఎం ఎమ్మెల్యే సుజన్ చక్రబర్తి విమర్శించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments