Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీర్బూమ్‌లో 12 మంది సజీవదహనం.. ఎలా జరిగింది?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (21:07 IST)
పశ్చిమ బెంగాల్‌లో బీర్బూమ్ జిల్లాలోని ఇళ్లకు నిప్పు పెట్టడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు సమాచారం. రాజకీయ కక్షల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి. 
 
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం గత రాత్రి సుమారు 10-12 ఇళ్లకు నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోయి 12 మంది చనిపోగా.. మరో 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమవ్వగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 
అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీర్‌భూమ్‌లో జరిగిన రాజకీయ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ విషయంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. 'రాంపూర్‌హాట్‌లో అగ్నిప్రమాదానికి రాజకీయాలకు సంబంధం లేదని కొట్టిపారేశారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments