Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో అపహరణకు గురైన భారతీయులను రక్షించేందుకు చర్యలు: వెంకయ్య

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (13:58 IST)
లిబియాలో అధ్యాపకులుగా పని చేస్తూ ట్రిపోలి వద్ద అపహరణకు గురైన నలుగురు భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు.  
 
శుక్రవారం పార్లమెంట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అపహరణకు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారని, దీనిపై ఉదయమే కేంద్ర విదేశాంగశాఖమంత్రితో చర్చించినట్లు వెల్లడించారు. బాధితులను కాపాడేందుకు విదేశాంగశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. వారు సురక్షితంగా ఇండియా చేరుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments