Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపికి తక్కువ నిధులా.. ఆ అవకాశమే లేదు.. రాజ్ నాథ్ సింగ్

Webdunia
శనివారం, 7 మార్చి 2015 (08:37 IST)
ఆంధ్రప్రదేశ్ కు నిధులు తక్కువగా ఆ అవకాశమే లేదనీ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాలకు భాగం అధికంగా ఉందని చెప్పారు. ఆ రాష్ట్రానికి.. ఈ రాష్ట్రానికి ఎక్కువా అనే ప్రశ్నే తలెత్తదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆటంకం ఉన్నాయని చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. 
 
హోళీ సందర్భంగా తన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర పన్నుల్లో ప్రత్యక్ష వాటాగా రాష్ట్రాలకు చాలా ఎక్కువ భాగం లభిస్తోందని, స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత ఎక్కువ భాగం నిధులు(42శాతం) రాష్ట్రాలకు మంజూరు కావటం ఇదే తొలిసారి అని తెలిపారు.  ఇక రాష్ట్రాలకు నిధులు తక్కవనడంలో అర్థమేంటన్నట్లు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్‌ ఆ విధంగా ఉన్నారు. 
 
ప్రత్యేక హోదా కల్పించడానికి ఇతర రాష్ట్రాలు ఆటంకంగా ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఈ స్థితిలో ఎపికి ప్రత్యేక హోదా లభించే అవకాశం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments