Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్స్ హాస్టల్‌లో చిరుత.. కాపలా కాస్తున్న కుక్కలకు చుక్కలు చూపించింది..

గర్ల్స్ హాస్టల్‌లో చిరుత కాపలా కాస్తున్న కుక్కలకు చుక్కలు చూపించింది. మంగళవారం అర్థరాత్రి గర్ల్స్‌ హాస్టల్ ఆవరణలోకి వచ్చింది. అర్థరాత్రి పూట హాస్టల్‌లో అమ్మాయిలు నిద్రపోతున్న వేళ, కాపలా పెట్టిన శునకాల

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (15:11 IST)
గర్ల్స్ హాస్టల్‌లో చిరుత కాపలా కాస్తున్న కుక్కలకు చుక్కలు చూపించింది. మంగళవారం అర్థరాత్రి గర్ల్స్‌ హాస్టల్ ఆవరణలోకి వచ్చింది. అర్థరాత్రి పూట హాస్టల్‌లో అమ్మాయిలు నిద్రపోతున్న వేళ, కాపలా పెట్టిన శునకాలు మాత్రమే తిరుగుతున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఓ చిరుత హాస్టల్ ఆవరణంలోని విశాలమైన పార్క్ లోకి చొరబడింది.
 
కాపలా కాస్తున్న కుక్కపై దాడి చేసింది. మరో శునకం చిరుత దాడి నుంచి సాటికుక్కను కాపాడేందుకు ప్రయత్నించింది. అయితే భయంతో ఆ కుక్క తన ప్రయత్నాన్ని విరమించుకుని భయంతో పరుగు తీసింది. మరో కుక్క కూడా చిరుతతో పోరాడి పరుగు పెట్టింది. అయితే చిరుత మాత్రం ఆకుక్కను వెంటాడింది. గర్ల్స్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు మొత్తం రికార్డు అయ్యాయి. 
 
విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం గర్ల్స్ హాస్టల్‌లో చిరుత దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గర్ల్స్ హాస్టల్‌కు సమీపంలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వుండటంతో.. అక్కడి నుంచి వన్యప్రాణులు ఇలా తిరుగాడుతుంటాయని స్థానికులు అంటున్నారు. ఇలా పార్కులోని జంతువులు అప్పుడప్పుడు మానవ సంచారం వుండే ప్రాంతాల్లో కనిపిస్తుంటాయని వారు చెప్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments