Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యకు ఓటేయండి.. లేకపోతే కష్టాలు తప్పవ్: రంజీత్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ముస్లింలను బహిరంగంగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బారాబంకిలోని బీజేపీ కౌన్సిలర్ రంజీత్ కుమార్ శ్రీవాస్తవ తన భార్య శశి శ్రీవాస్తవను బరిలోకి

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (13:00 IST)
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేత ముస్లింలను బహిరంగంగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బారాబంకిలోని బీజేపీ కౌన్సిలర్ రంజీత్ కుమార్ శ్రీవాస్తవ తన భార్య శశి శ్రీవాస్తవను బరిలోకి దింపారు. ప్రచారంలో భాగంగా ముస్లింలను ఉద్దేశించి రంజీత్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నా భార్యకు ఓటేయండి.. లేకపోతే గతంలో ఎన్నడూ లేనన్ని కష్టాలు అనుభవిస్తారు" అంటూ పబ్లిగ్గా హెచ్చరించారు.  
 
ముస్లింలకు చెపుతున్నాని... తాను అడుక్కోవడం లేదని.. ఓటేస్తే మీరు ప్రశాంతంగా జీవిస్తారని.. లేకుండా కష్టాలెంటో చూస్తారని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈవ్యాఖ్యలు యూపీలో సంచలనం రేపుతున్నాయి. 
 
ఇది సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం కాదని.. నాయకులెవ్వరూ సాయం చేయలేరని రోడ్లు, నాలాల మరమ్మత్తుల్లో పాటు ఇంకా చాలా ప నులు సంస్థల చేతిల్లోనే వుంటాయి. ఇక్కడ బీజేపీకి ఎదురేలేదు. అందుకే వారి విజయంలో మరింత సాయం చేయండని.. తద్వారా ఎదుర్కునే సమస్యల నుంచి తప్పించుకోండని ముస్లింలకు రంజిత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments