Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణం

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని గాంధీన‌గ‌ర్‌లోని మ‌హాత్మా మందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గ‌వ‌ర్న‌ర్ ఓపీ కోహ్లి ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు. ఉప ముఖ్

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (15:31 IST)
గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని గాంధీన‌గ‌ర్‌లోని మ‌హాత్మా మందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గ‌వ‌ర్న‌ర్ ఓపీ కోహ్లి ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్‌ ప్రమాణం చేశారు. మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. 
 
ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ పర్యటన కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు. ఆనందీబెన్ రాజీనామాతో ఆమె వారసుడిగా బీజేపీ అధిష్టానం రూపానీకి గుజరాత్ పగ్గాలు అప్పగించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని విజయతీరాలకు నడిపించే బాధ్యతను రూపానీపై పెట్టింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments