Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు నిరసన.. ఆటోలను తగలెట్టిన వారిని కనుగొన్నాం.. కఠిన చర్యలు తప్పవ్

జల్లికట్టు ఆందోళన నేపథ్యంలో నిరసనకారులను మెరీనా నుంచి పంపిన సందర్భంగా చెన్నైలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోల పోలీసులు పరిశీలించారు. పోలీసులు ఆటోలకు నిప్పంటించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (15:21 IST)
జల్లికట్టు ఆందోళన నేపథ్యంలో నిరసనకారులను మెరీనా నుంచి పంపిన సందర్భంగా చెన్నైలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోల పోలీసులు పరిశీలించారు. పోలీసులు ఆటోలకు నిప్పంటించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. స్వయంగా వాహనాలకు నిప్పంటిస్తూ కనిపించిన పోలీసులను గుర్తించినట్టు చెన్నై అడిషనల్ పోలీస్ కమిషనర్ కే శంకర్ తెలిపారు. 
 
వారెవరనే విషయం సోమవారం తెలుపుతామని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరసనల తరువాత, పలువురు పోలీసులు వాహనాలకు నిప్పు పెడుతున్న దృశ్యాలు వీడియోల రూపంలో బయటకు రాగా, కమల్ హాసన్, అరవింద్ స్వామి వంటి వాళ్లు, పోలీసుల చర్యలపై ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. పలువురు యువకులు తీసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపగా, పోలీసులు అన్నింటినీ సేకరించి పరిశీలించారు. వీరి వివరాలను సోమవారం వెల్లడిస్తామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments