Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదానికి కేంద్రంగా మారిన ఢిల్లీ మెట్రో రైలు.. కొట్టుకున్నారు..

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (08:51 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలు వివాదానికి కేంద్రంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణీకులు ముద్దుమురెపాల కోసం వాడుకుంటున్నారు. ఇంకా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్‌ల గోల కూడా జరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫుటేజీలో, పురుషులు పంచ్‌లు ఇచ్చుకోవడం.... ఒకరినొకరు కొట్టుకోవడం చూడవచ్చు. 
 
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడాకులు అనేది నా జీవితంలోనే జరిగిందా? నేరస్తుడిలా ఎందుకు చూస్తున్నారు?

తెలుగులో హారిసన్ ఫోర్డ్ క్లాసిక్ మార్వెల్ - కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్

నవగ్రహ ఫేమ్ కన్నడ నటుడు గిరి దినేష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం
Show comments