Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుగా ఇచ్చిన డబ్బు అడిగినందుకు దొడ్డు కర్రతో బాదారు..

అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దొడ్డు కర్రతో గొడ్డు బాధినట్టు బాధిన ఘటన రాజస్థాన్‌లో బీల్వారా జిల్లాలో చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన నేరానికి ఓ వ్య‌క్తి చావుదెబ్బ‌లు తిన్నాడు. త‌న వ‌ద్

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (17:11 IST)
అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దొడ్డు కర్రతో గొడ్డు బాధినట్టు బాధిన ఘటన రాజస్థాన్‌లో బీల్వారా జిల్లాలో చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన నేరానికి ఓ వ్య‌క్తి చావుదెబ్బ‌లు తిన్నాడు. త‌న వ‌ద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు కోపం కట్టలు తెంచుకున్న రుణ‌గ్రహీత తన స్నేహితుల సహాయంతో త‌న‌కు అప్పు ఇచ్చిన వ్య‌క్తిపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు. 
 
త‌న‌ను కొట్ట‌వ‌ద్ద‌ని అప్పు ఇచ్చిన వ్య‌క్తి ఎంత‌ ప్రాధేయపడినా కూడా లెక్కచేయకుండా క‌ర్ర‌ల‌తో క్రూరంగా అత‌డిపై దాడి చేశారు. చివరికి త‌న‌ను వ‌దిలేయాలని ఏడుస్తూ వేడుకున్నాకూడా ఆ వ్యక్తి కొంచెం కూడా కనికరం లేకుండా అత‌డిని చిత‌క్కొట్టాడు. తీవ్ర గాయాల‌పాలైన ఆ వ్య‌క్తి ప్రస్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దృశ్యాలు కెమెరాలో బంధించబడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments