Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌ను కోల్పోవాల్సి వస్తుందన్న చిదంబరం... ఇక పాక్ రెచ్చిపోతుందని మండిపడ్డ వెంకయ్య

భవిష్యత్‌లో కాశ్మీర్‌ను పాకిస్థాన్ కోల్పోవాల్సి వస్తుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. అసలు క

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (08:58 IST)
భవిష్యత్‌లో కాశ్మీర్‌ను పాకిస్థాన్ కోల్పోవాల్సి వస్తుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. అసలు కాశ్మీర్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇటీవల చిదంబరం మాట్లాడుతూ కాశ్మీర్‌ను వదులుకుంటే, ఉత్తరాన పరిస్థితులు చక్కబడి, ఉగ్రవాద దాడులు తగ్గుతాయన్న కోణంలో చిద్దూ వ్యాఖ్యానించారు. వీటిపై వెంకయ్య స్పందిస్తూ.. చిదంబరం చేసిన వ్యాఖ్యలతో పాకిస్థాన్ రెచ్చిపోతుందన్నారు. 
 
ముఖ్యంగా చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇవి పాకిస్థాన్‌కు సంతోషాన్ని కలిగించేలా ఉన్నాయని, ఇకపై పాక్ మరింత ఉత్సాహంగా భారత్‌పై విషం చిమ్ముతుందన్నారు. భారత మాజీమంత్రి ఒకరు తమకు అనుకూలంగా ఉన్నారంటూ ఇక అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ గర్జిస్తందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments