Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళని చేతులని నరికి తింటున్నాడు

లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బా

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (18:09 IST)
లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బాలుడిని నజీం మభ్యపెట్టి శిథిలమైన ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. 
 
బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేతులు, కాళ్లను ముక్కలుగా చేసుకొని తింటున్నాడు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి చూడగా రక్తం మడుగులో బాలుడి మ‌ృతదేహం ఉంది. పక్కన కూర్చొని మృతదేహం ముక్కలను నజీం తింటున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్‌, హత్య కేసులను నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments