బిర్యానీలో లెగ్‌పీస్ లేదని యజమానికి చావబాదిన కస్టమర్లు

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (08:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోగల బాబూపుర్వా కొత్వానీ అనే ప్రాంతంలో ఖలీద్ అనే ఓ వ్యక్తి బిర్యానీ దుకాణం నడుపుతున్నాడు. ఈ దుకాణానికి కొందరు వ్యక్తులు బిర్యానీ ఆరగించేందుకు వెళ్లారు. తమకు కావాల్సిన వివిధ రకాలైన వంటకాలను, బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. 
 
అయితే, సరఫరా చేసిన బిర్యానీలో లెగ్‌పీస్ లేదని యజమానిని కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. దీంతో మరికొంతమంది తమ స్నేహితులను పిలిపించి ఆ దుకాణం యజమానిని చావబాదారు. 
 
అంతటితో ఆగక అక్కడున్న వారికి కత్తి చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. కాగా ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాబురార్వాలోని ఖాలిద్‌కు చెందిన బిరియానీ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments