Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య శవం ఫ్రిజ్‌లో.. భర్త మృతదేహం ఫ్యాన్‌కు... ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనామానాస్పదంగా మృతి చెందారు. వీరంతా అలహాబాద్‌‌లోని ధుమాన్‌గంజ్‌ చెందిన మనోజ్ కుష్వాహ(35) కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (10:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనామానాస్పదంగా మృతి చెందారు. వీరంతా అలహాబాద్‌‌లోని ధుమాన్‌గంజ్‌ చెందిన మనోజ్ కుష్వాహ(35) కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, మనోజ్ కుష్వాహ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివశిస్తున్నాడు. అయితే, వీరి ఇంటి తలుపులు మూడు రోజులుగా తెరవకపోవడంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
వెంటనే పోలీసులు రంగంలోకిదిగిగా ఇంట్లో ఐదు శవాలు కనిపించాయి. మనోజ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. అతడి భార్య మృతదేహం వేరే గదిలో ఉన్న ఫ్రిజ్‌లో, ఇద్దరు పిల్లల శవాలు సూట్‌కేసులో, మరో పాప శవం బీరువాలో లభించాయి. తన భార్యపై అనుమానంతోనే భార్యా పిల్లలను హత్య చేసి మనోజ్‌ ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments