Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయంకు కొడుకు అఖిలేష్ మెగా షాక్... సైకిల్ అఖిలేష్‌దే... పార్టీ కూడా... ఇదేం పోటు?

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు మెగా షాక్ కొట్టింది. తండ్రీకొడుకుల మధ్య రగులుతూ వచ్చిన చిచ్చు పార్టీ తనదంటే తనదనేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైకిల్ గుర్తు తనకే కేటా

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (19:19 IST)
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు మెగా షాక్ కొట్టింది. తండ్రీకొడుకుల మధ్య రగులుతూ వచ్చిన చిచ్చు పార్టీ తనదంటే తనదనేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైకిల్ గుర్తు తనకే కేటాయించాలంటూ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 
 
అఖిలేష్ యాదవ్ సైతం సైకిల్ గుర్తుతో పాటు పార్టీ కూడా తనదేనంటూ ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం... పార్టీతో పాటు సైకిల్ గుర్తు కూడా అఖిలేష్ యాదవ్ దేనని స్పష్టం చేసింది. దీనితో అఖిలేష్ వర్గం సంబరాలు చేసుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడని కూడా ఎన్నికల సంఘం వివరించింది. దీనితో ములాయం సింగ్ యాదవ్ తన కన్న కొడుకు చేతిలోనే న్యాయపరంగా ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయాడు. మరి దీనిని వెన్నుపోటు అనాలో తండ్రికి కొడుకు పోటు అనాలో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments