Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ భాజపాదే... 231 చోట్ల ఆధిక్యం, వెన్నుపోటు అఖిలేష్‌ను తిప్పికొట్టారా?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా దూసుకువెళుతోంది. మేజిక్ ఫిగర్ దాటి భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. 231 స్థానాల్లో భాజపా ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. తండ్రి ములాయం సింగుకు వెన్నుపోటు పొడిచి ఎస్పీని హైజాక్ చేసిన అఖిలేష్ యాదవ్ ను ప్రజలు తిరస్కరిస్తు

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (09:40 IST)
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా దూసుకువెళుతోంది. మేజిక్ ఫిగర్ దాటి భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. 231 స్థానాల్లో భాజపా ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. తండ్రి ములాయం సింగుకు వెన్నుపోటు పొడిచి ఎస్పీని హైజాక్ చేసిన అఖిలేష్ యాదవ్ ను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన అఖిలేష్ కేవలం 70 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. ఇక బీఎస్పీ 28 స్థానాల్లో మాత్రమే తన ఉనికిని చాటుతోంది. మొత్తమ్మీద ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments