Webdunia - Bharat's app for daily news and videos

Install App

26రకాల మందులపై కేంద్రం వేటు.. ర్యాంటాక్, జింటాక్‌లపై బ్యాన్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (22:44 IST)
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 26రకాల మందులపై కేంద్రం వేటు వేసింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ ట్యాబ్లెట్లను తొలగించింది. 
 
ర్యాంటాక్, జింటాక్ మందుల్ని ఎసిడిటీ వంటి సమస్యలకు వైద్యులు సూచిస్తుంటారు. ఈ ట్యాబ్లెట్లతో కేన్సర్ సోకుతుందనే అనుమానాల్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యక్తపరిచింది. 
 
ర్యాంటాక్, జింటాక్‌లతో పాటు 26 రకాల మందుల్ని ఇండియన్ మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలతో కొత్తగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ విడుదల చేసి..26 ఔషధాల్ని తొలగించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments