Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల బుడ్డోడు లైంగికంగా వేధిస్తున్నాడట... గొలుసు కూడా ఎత్తుకెళ్లాడని?

ఓ మహిళ మాత్రం తనపై ఓ రెండేళ్ల చిన్నోడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు పెట్టింది. రెండేళ్ల వయసంటే మాటలు అంతంత మాత్రంగా వచ్చే ప్రాయం. అలాంటి బుడ్డోడు లైంగిక వేధింపులకు గురిచేశాడని కేసు నమోదైంది. వి

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (09:40 IST)
ఓ మహిళ మాత్రం తనపై ఓ రెండేళ్ల చిన్నోడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు పెట్టింది. రెండేళ్ల వయసంటే మాటలు అంతంత మాత్రంగా వచ్చే ప్రాయం. అలాంటి బుడ్డోడు లైంగిక వేధింపులకు గురిచేశాడని కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాకు 153కి.మీ దూరంలో ఉన్న చంపారన్ జిల్లా పతాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. గత నెల 15న కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
రెండేళ్ల బాలుడు తనను లైంగికంగా వేధించి తన బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని 35 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకుదొంగతనం నేరారోపణపై సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాలుడి తండ్రి మాత్రం ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. మహిళ పెట్టిన ఫిర్యాదుతో రెండేళ్ల తన కొడుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
నిజానికి సదరు మహిళ భర్తపై అంతకుముందు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైందని, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తమపై కక్ష కట్టారని బాలుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. దీనిపై విచారణ జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం