Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులా.. పచ్చి గూండాలా? కేవీ విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు.. వీడియో వైరల్

బజారు రౌడీల్ని తలపించేలా విద్యార్థులు నడుచుకున్నారు. క్లాస్ రూమ్‌లోనే అమానుషంగా నడుచుకున్నారు. ఒక్క విద్యార్థిని పట్టుకుని ఆరుమంది విద్యార్థులు చితకబాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (14:16 IST)
బజారు రౌడీల్ని తలపించేలా విద్యార్థులు నడుచుకున్నారు. క్లాస్ రూమ్‌లోనే అమానుషంగా నడుచుకున్నారు. ఒక్క విద్యార్థిని పట్టుకుని ఆరుమంది విద్యార్థులు చితకబాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. విద్యార్థులు ధరించిన యూనిఫాంను బట్టి చూస్తే మాత్రం.. అదో కేంద్రీయ విద్యాలయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వీడియో చేరేవరకు ఫేస్ బుక్, వాట్సాప్‌లలో ఫార్వార్డ్ చేయాలంటూ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. తోటి విద్యార్థుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిన సదరు విద్యార్థులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
 
అయితే స్కూలు పేరును బయటపెట్టని టీచర్లు సదరు విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిపై చేజేసుకున్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీహార్‌ టౌన్, గన్నీపూర్ ప్రాంతంలోని ఓ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments