Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ కేస్‌లో ఉప్మా.. ఓపెన్ చేసి చూస్తే వామ్మో.. రూ.1.29 కోట్లు.. ఉప్మా స్మగ్లింగ్..!

పూణే ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ వెళ్ళనున్న ఇద్దరు వ్యక్తులు ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో చిక్కుకున్నారు. ఉప్మా బాక్స్ అంటూ.. ఓ పెద్ద హాట్ కేస్‌లో భారీ నగదు దాచిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. వివర

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (14:11 IST)
పూణే ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ వెళ్ళనున్న ఇద్దరు వ్యక్తులు ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో చిక్కుకున్నారు. ఉప్మా బాక్స్ అంటూ.. ఓ పెద్ద హాట్ కేస్‌లో భారీ నగదు దాచిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, పూణె ఎయిర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఇద్దరి వ్యక్తులపై అనుమానం వచ్చింది. 
 
వారివద్ద అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోవడంతో పాటు డాక్యుమెంట్లు కూడా సరిగ్గా మ్యాచ్ కాలేదు. దీంతో, ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ సిబ్బందికి ఆయన సమాచారం అందించాడు. వీరిద్దరి వద్ద ఉన్న లగేజీని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. 
 
అందులో ఒక పెద్ద హాట్ కేస్ ఉంది. అందులో ఏముందని ప్రశ్నిస్తే... ఉప్మా ఉందని సదరు వ్యక్తులు సమాధానమిచ్చారు. అయితే ఉప్మా డబ్బా అంత బరువు ఎందుకు ఉందనే డౌట్ రావడంతో... దాన్ని ఓపెన్ చేసి చూశారు. అందులో రూ. 1.29 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ కనపడేసరికి అధికారులు షాక్ అయ్యారు. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments