Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ క్లాస్‌ పేరుతో బాలికను పడక గదికి తీసుకెళ్ళి ట్యూషన్ టీచర్ రేప్...

ఇంటివద్దే ట్యూషన్లు చెపుతూ వచ్చిన ఓ కామ టీచర్.. 14 యేళ్ళ బాలికపై అత్యాచారం చేశాడు. స్పెషల్ క్లాస్‌ల పేరుతో బెడ్రూంకు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ దారుణం పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న కాశీలో జరిగింది. తాజాగ

Webdunia
శనివారం, 29 జులై 2017 (08:31 IST)
ఇంటివద్దే ట్యూషన్లు చెపుతూ వచ్చిన ఓ కామ టీచర్.. 14 యేళ్ళ బాలికపై అత్యాచారం చేశాడు. స్పెషల్ క్లాస్‌ల పేరుతో బెడ్రూంకు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ దారుణం పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న కాశీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా మోరీ బ్లాకులో చీవా ఉన్నత పాఠశాలలో లలిత్ కుమార్ అనే వ్యక్తి గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయన ఉదయం సాంయత్రం వేళల్లో ఇంటివద్ద కొంతమంది విద్యార్థులకు ట్యూషన్లు కూడా చెపుతున్నాడు. అయితే, గురువారం రోజూలాగే విద్యార్థులు ట్యూషన్‌కు వచ్చారు. 
 
వీరిలో 14 బాలికను మినహా మిగతావారందరినీ ఇళ్లకు పంపించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర ఉపాధ్యాయుడు లలిత్ కుమార్‌ను అరెస్టు చేసి, బాధితురాలిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఉత్తరకాశీ పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments