Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ముక్కుసూటి మనిషిని... కానీ, దేశ భద్రత కోసం దారితప్పుతా : మనోహర్ పారీకర్

తనకు ముక్కుసూటి మనిషి అనే పేరుందనీ, కానీ, దేశ భద్రత దృష్ట్యా తాను దారితప్పుతున్నట్టు రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ అన్నారు. దీనికి కారణం.. ప్ర‌స్తుతం తాను ఉన్న రక్షణ మంత్రి హోదాలో ఉన్నానని, అందువల్ల దేశ

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (16:14 IST)
తనకు ముక్కుసూటి మనిషి అనే పేరుందనీ, కానీ, దేశ భద్రత దృష్ట్యా తాను దారితప్పుతున్నట్టు రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ అన్నారు. దీనికి కారణం.. ప్ర‌స్తుతం తాను ఉన్న రక్షణ మంత్రి హోదాలో ఉన్నానని, అందువల్ల దేశ భద్ర‌త దృష్ట్యా ముక్కు సూటిగా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యానే కేంద్రం స‌ర్జిక‌ల్ దాడుల‌ను ప్ర‌చారం చేసుకుంటుందంటూ చేస్తోన్న‌ ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ఖండించారు. 
 
అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశ రక్షణే ముఖ్యమని ఈ విషయంలో కుట్రలు, కుతంత్రాలు పన్నేందుకు సైతం వెనుకాడబోమని ఆయన ప్రకటించారు నియంత్ర‌ణ రేఖ‌ను దాటి భార‌త సైన్యం పీవోకేలోని ఉగ్ర‌వాదుల‌పై చేసిన దాడులపై ఆయ‌న‌ మ‌రోసారి స్పందిస్తూ... ఈ దాడులు దాడులు వందశాతం ఖచ్చిత‌మైన‌వ‌న్నారు. ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించేందుకు కొన్ని అగ్ర‌ దేశాలు కూడా స‌ర్జిక‌ల్ దాడులు చేస్తాయ‌ని గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments