Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగోడు అంటే అంత అలుసా?:.. రోశయ్యపై ఆరోపణలు.. పరువు నష్టం దావా వేసిన గవర్నర్!

Webdunia
బుధవారం, 11 మే 2016 (21:12 IST)
ఒక్క కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతలకే కాదు.. పొరుగున ఉన్న తమిళనాడులోని రాజకీయ నేతలకు సైతం ఆంధ్రోళ్ళు అంత అలుసుగా కనిపిస్తోంది. అందుకే నోటికి ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతుంటారు. 
 
తాజాగా తమిళనాడు గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ముడుపులు ఆరోపణలు చేశారు. తమిళనాడులోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకంలో ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ముడుపులు తీసుకుని వీసీల నియామకం చేపట్టారంటూ ఆరోపించారు. 
 
ఈ ఆరోపణలు రోశయ్య మనస్సును నొప్పించాయి. దీంతో ఇళంగోవన్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని, ముఖ్యమంత్రికి, గవర్నర్ కు అపకీర్తి తెచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై పరువు నష్టం దావా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments