Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ ప్రధాని వద్దకు అందుకే వెళ్లారా?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భార

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (22:06 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనీ, తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఐతే సోమవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రితో భేటీ అయినది వర్దా తుఫాన్ భారీ నష్టం నేపద్యంలో పరిస్థితిని వివరించేందుకు వెళ్లారని అంటున్నారు. 
 
రాష్ట్రానికి రూ. 22,573  కోట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మాజీముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న అవార్డు ఇవ్వాలనీ, ఆమె కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హాలులో పెట్టాలని ప్రధానికి విన్నవించారు. ఐతే ఈ భేటీలో పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ఆయన చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments