Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి ఆవుల షెడ్‌కు వెళ్లిన ఆ యువకుడు... బట్టలు మొత్తం విప్పేసి?

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (19:35 IST)
భారతదేశం ఐటీ హబ్‌గా బెంగళూరుకు మంచి గుర్తింపు ఉంది. ఈ ఐటీ నగరంలో పశువులపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్థరాత్రి ఆవులు ఉన్న షెడ్ దగ్గరకు వెళ్లిన కామాంధుడు వాటి మీద అతని ప్రతాపం చూపించాడు. 
 
అర్థరాత్రి ఆవుల దగ్గరకు రోజూ ఎవరో ఒకరు వచ్చి వాటిని ఇబ్బందికి గురి చేస్తున్నారని స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆవుల యజమానికి చెప్పారు. ఆవుల యజమాని దాక్కొని ఏమి జరుగుతోంది అంటూ ఆరా తీశాడు. 
 
అర్థరాత్రి ఆవులు ఉన్న షెడ్ దగ్గరకు వెళిన ఓ యువకుడు బట్టలు మొత్తం విప్పేసి వాటి మీద లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టాడు. బిత్తరపోయిన ఆవుల యజమాని కేకలు వెయ్యడంతో కామాంధుడు అక్కడి నుంచి తప్పిచుకుని పారిపోయాడు. ఆవుల యజమాని కేసు పెట్టడంతో పోలీసులు కామాంధుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం