Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!

సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మా

Webdunia
శనివారం, 13 మే 2017 (10:46 IST)
సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మాజీ ఎంపీ కూడా అయిన రమ్యను రాహుల్ ఎంపిక చేసినట్లు సమాచారం.
 
డిజిటల్ క్యాంపెయిన్ చేయడంలో రమ్య సమర్థంగా వ్యవహరించిన సందర్భాలున్న నేపథ్యంలో రాహుల్, రమ్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్‌గా రమ్య ఇకపై అస్త్రాలు సిద్ధం చేసుకుని.. డిజిటల్ మీడియా వదులుతుందన్నమాట.
 
దేశంలో ప్రతి నగరంలో వేలాదిమంది ఇంటర్నెట్ కూలీలను పెట్టుకున్న బీజేపీ.. రాహుల్ గాంధీలపై తప్పుడు సమాచారం ఇస్తూ వారిని బఫూన్లుగా చిత్రీకరిస్తోందని సోనియా గాంధీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ, రాహుల్ ఖ్యాతిని తక్కువచేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దీనిని ధీటుగా ఎదుర్కోవాలని సోనియా గాంధీ కాంగ్రెస్ వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments