Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాన్సర్ వ్యాధిపై అవగాహనకు గౌతమి లైఫ్ ఎగైన్ ఆర్గనైజేషన్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (20:15 IST)
క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు, క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ ఎగైన్ పెరుతో ఓ సోషల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. హైమా రెడ్డి ఈ సంస్థకు కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. చికాగోలో ఇటీవలే లైఫ్ ఎగైన్ వరల్డ్‌వైడ్ క్యాంపెన్‌ను కమల్ హాసన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటులు జగపతి బాబు, మమతా మోహన్ దాస్.. ఉత్తర్ ప్రదేశ్ ఎంపి.గాయత్రి ప్రసాద్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.
  
క్యాన్సర్ వ్యాధితో ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో ప్రజలు మృత్యవాత పడుతున్నారు. వారిలో కొందరినైనా కాపాడేందుకు, మరింతమందిలో క్యాన్సర్ పైన అవగాహన తెచ్చేందుకు లైఫ్ ఎగైన్ తరపున చేస్తోన్న ఈ క్యాంపెన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ తరహా సేవకు ముందికొచ్చిన గౌతమి మరియు హైమా రెడ్డి కృషి విజయవంతమవ్వాలని అతిథులు ఆకాంక్షించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments