Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలకు షెడ్యూల్ ఖ‌రారు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:00 IST)
డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ (సి.బి.సి.యస్) ఆరో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 5 నుంచి 10 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 16 వరకు, మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 7 నుంచి 13 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా డిగ్రీ (ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 18 నుంచి 23 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పరీక్ష సమయము మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గ||ల వరకు అని తెలిపారు.
 
పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు, పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు అధికారులు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత ఆధ్యయన కేంద్రంలో లేదా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.braou.ac.in ను సందర్శించ వ‌చ్చని, మరింత సమచారం కోసం విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ 7382929570/580/590/600 ఫోన్ నెంబర్లలో సంప్రదించ వ‌చ్చని సూచించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments