Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల పంజా... ఏడుగురు మృతి

గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్

Webdunia
సోమవారం, 10 జులై 2017 (23:35 IST)
గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. 
 
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బస్సులో వెళ్తున్న అమర్ నాథ్ యాత్రికులకు బుల్లెట్లు తగిలాయి. దీనితో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాత్రికులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా సమాచారం. మెరుపుదాడి చేసి పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments