13 మంది విద్యార్థులపై టీచర్ వీరగం.. కర్పూరంతో పాదాలను కాల్చేసింది. ఎక్కడ..?!

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (17:22 IST)
విద్యార్థుల పట్ల ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించింది. పాఠశాలకు సరిగ్గా రావట్లేదని.. ఇంకా బాగా చదవట్లేదనే కారణంతో ఓ టీచర్ విద్యార్థుల పాదాలను కర్పూరం వెలిగించి కాల్చేసింది. ఈ ఘటన తమిళనాడులోని విళుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉలుందూరు పేట సమీపంలోని పల్లి పన్ జయత్ అనే ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు వైజయంతిమాల అనే టీచర్ పాఠాలు బోధించేది. 
 
అయితే కొందరు విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా రాకపోవడంతో పాటు చదువుపై శ్రద్ధ చూపించకపోవడంతో కర్పూరాన్ని వెలిగించి.. ఆ నిప్పుతో 13 మంది చిన్నారులను గాయపరిచింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై విళుపురం విద్యాధికారి మార్స్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా వైజయంతిమాలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పాఠశాల హెడ్‌మాస్టర్‌ వద్ద కూడా విచారణ చేపట్టాలని మార్స్ వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments