Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు అసెంబ్లీ : మేం బయటకు వెళ్లం... మా శవాలే వెళ్తాయి : డీఎంకే సభ్యుల హెచ్చరిక

తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్తప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో స్పీక‌ర్ ధ‌న్‌పాల్ డీఎంకే సభ్యులను స‌భ‌నుంచి బ‌హిష్క‌రించి, స‌భ‌ను వాయిదా వేశారు. ఈనేప‌థ్యంలో స‌భ‌నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌ని డీఎంకే ఎమ్మెల

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (14:18 IST)
తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్తప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో స్పీక‌ర్ ధ‌న్‌పాల్ డీఎంకే సభ్యులను స‌భ‌నుంచి బ‌హిష్క‌రించి, స‌భ‌ను వాయిదా వేశారు. ఈనేప‌థ్యంలో స‌భ‌నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌ని డీఎంకే ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు పంపాల‌ని స్పీక‌ర్ నుంచి ఆదేశాలు అందుకున్న మార్ష‌ల్స్ రంగంలోకి దిగి ఆ ప‌నిలో ప‌డ్డారు. 
 
అయితే, స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌బోమ‌ని తెగేసి చెబుతూ డీఎంకే స‌భ్యులు మార్ష‌ల్స్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో మార్ష‌ల్స్‌, డీఎంకే ఎమ్మెల్యేల‌కి మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం మార్షల్స్‌.. డీఎంకే నేత‌ల‌ను బ‌య‌ట‌కు లాగే ప్ర‌యత్నం చేస్తున్నారు. అయితే, డీఎంకే సభ్యులు మాత్రం సభలో నుంచి తాము వెళ్లబోమని, తమ శవాలను మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తుందని మార్షల్స్‌ను హెచ్చరించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments