Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో తమిళులపై దాడులు.. 15న తమిళనాడు రాష్ట్ర బంద్

కావేరీ జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా ఈనెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించనున్నారు. ఈ మేరకు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:15 IST)
కావేరీ జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా ఈనెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించనున్నారు. ఈ మేరకు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
 
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం పెను వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలో తమిళులపై దాడులు కూడా జరిగాయి. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. అలాగే, పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులకు నిరసనగా బుధవారం తమిళనాడు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. 
 
అదేసమయంలో చెన్నైలో కర్నాటకకు చెందిన 171 ఆఫీసులు, 68 హోటల్లు, 66 బ్యాంకుల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్నాటక - తమిళనాడు సరిహద్దు దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు. మరోవైపు... కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్‌ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments