Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారా అలీఖాన్‌ ప్రేమలో సుశాంత్‌?.. బయట పెట్టిన స్నేహితుడు

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:24 IST)
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ తో ప్రేమలో పడ్డాడా?.. వారిద్దరూ రేయింబవళ్లు ప్రేమలో మునిగి తేలారా?.. అవుననే అంటున్నాడు సుశాంత్‌ స్నేహితుడు శామ్యూల్‌ హోకిప్‌.

ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన శామ్యూల్‌.. సుశాంత్‌-సారా ప్రేమాయణానికి సంబంధించిన విషయాలు బయటపెట్టాడు.

వారిద్దరి మధ్య లవ్‌ స్టోరీ నడిచినప్పుడు చిన్న పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ కనిపించేదని, కేవలం ప్రేమనే కాకుండా వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవం ఉండేదని, ఒకరిపై మరొకరు కవితలు చెప్పుకొనేవారని చెప్పాడు.

సారా అలీఖాన్‌ తల్లి అమృతా సింగ్‌ కూడా వారి ప్రేమను వ్యతిరేకిస్తూ హెచ్చరించినట్లు శామ్యూల్‌ పేర్కొన్నాడు. 'కేదార్‌నాథ్‌' సినిమాలో సుశాంత్‌, సారా అలీఖాన్‌ కలిసి నటించారు.

సుశాంత్‌ తదుపరి చిత్రం 'సోన్‌చిరియా' బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ కావడంతో సుశాంత్‌తో సారా అలీఖాన్‌ బ్రేకప్‌ చేసుకుంది. అయితే సుశాంత్‌, సారా బ్రేకప్‌కి కారణం రియా చక్రవర్తే అని శామ్యూల్‌ చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments