Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తతమే : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రహా

భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్టు భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా వ్యాఖ్యానించారు. అందువల్ల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, తాము సర్వదా సిద్ధంగా

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (08:41 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్టు భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా వ్యాఖ్యానించారు. అందువల్ల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, తాము సర్వదా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
యురీ ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ దాడులకు ప్రతిగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సైన్యం సర్జికల్‌ దాడులు చేసింది. ఈ దాడుల నేపథ్యంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని భారత వాయుసేన(ఐఏఎఫ్‌) చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రహా అన్నారు. 
 
అయితే, ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సర్జికల్‌ దాడుల తర్వాత వాటిపై మీడియాతో మాట్లాడిన త్రివిధ దళాల చీఫ్‌లలో రహా తొలివ్యక్తి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో) తప్ప త్రివిధ దళాల ప్రధానాధికారుల్లో ఎవరూ సర్జికల్‌ దాడులపై స్పందించలేదు. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments