Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్‌ చెప్పేసి తెగతెంపులా? మే 11 నుంచి సుప్రీం కోర్టులో వాదనలు ప్రారంభం

ఫోనులో, వాట్సప్, ఫేస్ బుక్‌ల ద్వారా తలాక్ చెప్పేయడం ద్వారా భార్యను వదిలించుకునే భర్తలపై ముస్లిం మహిళలు తిరగబడుతున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యం

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (15:39 IST)
ఫోనులో, వాట్సప్, ఫేస్ బుక్‌ల ద్వారా తలాక్ చెప్పేయడం ద్వారా భార్యను వదిలించుకునే భర్తలపై ముస్లిం మహిళలు తిరగబడుతున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచ్ మే 11వ తేదీ నుంచి వాదనలను విననుంది. ట్రిపుల్ తలాక్‌పై వాదనలు మే 11 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఐదుగురు జడ్జిలతో కూడిన బెంచ్ దీనిపై వాదనలు వినిన తర్వాత నిర్ణయించనుంది. సంప్రదాయపరంగా జరిగిన వివాహ బంధాన్ని.. ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పడం ద్వారా తెగతెంపులు చేయడం సరికాదని ముస్లిం మహిళలు వాదిస్తున్నారు. 
 
దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలతో భర్తలు తెగతెంపులు చేసుకోవడం అనైతికమన్నారు. ఈ పద్ధతి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.  పురుషులు మూడుసార్లు తలాఖ్ చెప్పేసి భార్యలను వదిలించుకోవడాన్ని అనుమతించడం సరికాదని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments