Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరి జలాలను విడుదల చేయాల్సిందే : కర్ణాటకకు సుప్రీం ఆదేశాలు

కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కావేరి జల వివాదంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీం దర్మాసనం తేల్చిచెప్పింది. సోమవా

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (15:08 IST)
కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కావేరి జల వివాదంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీం దర్మాసనం తేల్చిచెప్పింది. సోమవారం జరిగిన విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. 
 
కావేరి జలాల్లో 15 వేల క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు విడతలవారీగా అందజేయాలని కోర్టు తెలిపింది. తమిళనాడుకు కావేరి జలాలను ఇవ్వలేమని వాదించిన కర్ణాటక వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.. వెరసి కావేరి జలాల కోసం ఇరు రాష్ట్రాల .మధ్య జరుగుతున్న పోరులో కర్ణాటక వాదన తప్పని తేలిపోయింది.
 
కాగా, కావేరి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు కావేరి జలాలలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయితే, కర్ణాటక ట్రిబ్యునల్ తీర్పును తుంగలో తొక్కి నీటిని విడుదల చేయక పోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments