Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అండర్ వాటర్ మెట్రో మార్గం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (10:07 IST)
దేశంలో అండర్ వాటర్ మెట్రో మార్గం నిర్మితంకానుంది. ఈ తరహా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మార్గం కోల్‌కతా నగరంలో అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది అడుగు భాగంలో రానుంది. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ కారిడాల్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. హౌరా వయా కోల్‌కతా సాల్ట్ లేక్ వరకు మొత్తం 16.55 కిలోమీ ఉండే ఈ మార్గం ఈ యేడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. 
 
హుగ్లీ నది నీటి అడుగున మెట్రో ట్రైన్ మార్గాన్ని నిర్మించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో రైలు పట్టాలెక్కాల్సివుంది. చిన్న చిన్న సమస్యల వల్ల సమీపంలోని పలు గృహాలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. వీటిని సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తిగా, అన్ని అనుకున్నట్టుగా సాఫీగా జరిగితే ఈ యేడాది జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments