Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ఏమైనా అయితేనే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారు : కరుణానిధి

Webdunia
బుధవారం, 11 మే 2016 (08:51 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పదవిని తానే చేపడుతానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే స్టాలిన్ సీఎం అవుతారంటూ సాగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పందించారు. 
 
'ప్రకృతి నన్నేమైనా చేసేదాకా సీఎం అవడానికి నా కుమారుడు స్టాలిన్‌ వేచి ఉండాల్సిందే' అని స్పష్టంచేశారు. డీఎంకే విజయం సాధిస్తే యువకుడికి పాలనపగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమం చేస్తారా అని అడుగగా.. తానే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తానని ఆయన బదులిచ్చారు. 'సీఎం అవ్వాలని స్టాలిన్‌ కూడా అనుకోవడం లేదన్నారు.
 
డీఎంకే అధ్యక్షుడే (నేనే) ఆ పదవిని అధిష్టించాలని కోరుకుంటున్న వారిలో ఆయనే ప్రథముడు. 1957 నుంచి ఒక్క ఎన్నికలో కూడా నేను ఓడిపోలేదు. ఈ దఫా నేను గెలిస్తే ఆరోసారి సీఎంను అవుతాను' అన్నారు. స్టాలిన్‌ను సీఎం చేయాలని పార్టీ నేతలు కోరుకుంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయనకు ఆ అవకాశం రావాలంటే ప్రకృతి తననేమైనా చేయాలని జవాబిచ్చారు. స్టాలినే తన వారసుడని ఇదివరకే కరుణ సంకేతాలిచ్చారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments