Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో మైనర్ బాలికపై యాసిడ్ దాడి నిందితుడి అరెస్టు

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (18:12 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో తొమ్మిదో తరగతి చదువున్న మైనర్ బాలికపై యాసిడ్ దాడి చేసింది సొంత మేనమామేనని జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. లైంగిక వాంఛ తీర్చకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. 
 
దీనిపై ఎస్పీ విజయరావు మాట్లాడుతూ, బాలికపై దాడి కేసులో మేనమామనే నిందితుడని చెప్పారు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. తాను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించినట్లు తెలిపారు. 
 
బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించారన్నారు. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడని పేర్కొన్నారు. చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై దాడి చేశాడని వివరించారు. 
 
నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశామని స్పష్టం చేశారు. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడని ఎస్పీ చెప్పారు. ఈ మేరకు మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు.
 
'చాకుతో మేనమామే బాలికపై దాడి చేశాడు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చింది. నేను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించాను. బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించాం. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడు. చెవిదిద్దులు ఇవ్వాలని.. బాలికపై దాడి చేశాడు. నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తాం. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశాం. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడు' అన తెలిపారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం