Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నా ఆత్మ.. తుదిశ్వాస వరకు ఇక్కేడ ఉంటా : సోనియా గాంధీ

Webdunia
సోమవారం, 9 మే 2016 (21:18 IST)
భారత్ తనకు ఇల్లు మాత్రమే కాదు.. నా ఆత్మ అని.. తుది శ్వాస విడిచేంత వరకు ఇక్కడే ఉంటానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. పైగా.. భారత్‌పై తనకు ప్రేమ తగ్గలేదనీ, ఎన్నటికీ తగ్గదన్నారు. 
 
దేశాన్ని ఓ కుదుపు కుదుపుతున్న అగస్టా‌వెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సోనియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటలీ దేశస్థులే వారిని దోషులుగా మార్చారని పరోక్షంగా సోనియాను ఉద్దేశించి ప్రధాని మోడీ ఆరోపించారు.
 
వీటిపై సోనియా ఘాటుగానే స్పందించారు. భారత్ తన ఇల్లు, దేశమన్నారు. చివరి శ్వాసవరకూ భారత్‌లోనే ఉంటానన్నారు. దేశంపై తనకు ప్రేమ తగ్గలేదని స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments