Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను స్నేహితులతో రేప్ చేయించిన భర్త.. ఎందుకు?

అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను ఓ కసాయి భర్త తన స్నేహితులతో రేప్ చేయించాడు. ఈ కామాంధులంతా కలిసి భార్యపై అత్యాచారం చేస్తుంటే.. ఆ కిరాతక భర్త చూస్తూ ఆనందించాడు. ఈ దారుమం హర్యానా రాష్ట్రంలోని శిర్స

Webdunia
సోమవారం, 31 జులై 2017 (12:06 IST)
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను ఓ కసాయి భర్త తన స్నేహితులతో రేప్ చేయించాడు. ఈ కామాంధులంతా కలిసి భార్యపై అత్యాచారం చేస్తుంటే.. ఆ కిరాతక భర్త చూస్తూ ఆనందించాడు. ఈ దారుమం హర్యానా రాష్ట్రంలోని శిర్సాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శిర్సా పట్టణంలో నివశించే ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో కోపంగా వెళ్లిన భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి పంపించి భార్యనే కిడ్నాప్ చేయించాడు. ఆ తర్వాత ఆమెను పంట పొలాల్లోకిలాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసి నగ్నంగా పొలాల్లో వదిలి వెళ్లారు.
 
అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త చేసిన దురాగతంపై భర్తతోపాటు అతని ముగ్గురు స్నేహితులు, అత్త, భర్త చెల్లెలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments