Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ రోడ్‌షో... వాహనంపైకి బూటు విసిరిన స్థానికుడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టి... ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సోమవారం సీతాపూర్‌లో రోడ్ షో చేస్తుండగా ఒక స్థానిక యు

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టి... ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సోమవారం సీతాపూర్‌లో రోడ్ షో చేస్తుండగా ఒక స్థానిక యువకుడు రాహుల్ ప్రచార రథంపైకి బూటు విసిరాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బూటు అతనిపై కాకుండా ఆయన వెనుక భాగంలో నిల్చునివున్న అనుచరుడిపై పడింది. 
 
ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు బూటు విసిరిన కార్యకర్తపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు, రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments