Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ వీడియో... వంతెన ఎలా కూలిందో చూడండి..(Video)

బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు వరదలై పారుతున్నాయి.

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (15:28 IST)
బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు వరదలై పారుతున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కుప్పకూలిపోతున్నాయి. చెరువు కట్టలకు గండ్లు పడుతున్నాయి. 
 
తాజాగా ఓ ప్రాంత వాసులు వంతెనపై నిలబడి వరద నీటి ప్రవాహాన్ని చూస్తుండగా ఆ వంతెన ఒక్కసారి కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలతో పాటు ఓ మహిళ నీటిలో కొట్టుకునిపోయింది. వారు వరద నీటిలో కొట్టుకునిపోతున్నా.. ఆ గ్రామస్తులంతా చూస్తుండిపోయారు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments